బ్రహ్మంగారిమఠం: క్రికెట్ ట్రోఫీ కైవాసం చేసుకున్న వీఆర్ 11 టీం

68చూసినవారు
బ్రహ్మంగారిమఠం:  క్రికెట్ ట్రోఫీ కైవాసం చేసుకున్న వీఆర్ 11 టీం
బ్రహ్మంగారిమఠం మండలంలో సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్ లో నరసన్నపల్లె వీఆర్ 11 టీం విజేతగా నిలవగా 1వ బహుమతిగా ట్రోఫీని, రూ. 20000 నగదును టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. 2వ బహుమతి నరసన్నపల్లె 11 టీం కు ఎస్సార్ శ్రీనివాసులు రెడ్డి ట్రోఫీని 10000 నగదును అందజేశారు. మూడవ బహుమతి గంగిరెడ్డి పల్లె టీం కు 5000 రూ. నగదును ట్రోఫీని  సాంబశివరెడ్డి చేతుల  అందజేశారు.

సంబంధిత పోస్ట్