కొనుగోలు తీసిన మద్యాన్ని షాపు వద్ద తాగకుండా చూడాలి

52చూసినవారు
కొనుగోలు తీసిన మద్యాన్ని షాపు వద్ద తాగకుండా చూడాలి
ఖాజీపేటలో కొందరు మద్యం ప్రియులు షాపు వద్దనే కొనుగోలు చేసిన మద్యాన్ని అక్కడే వాటర్ ప్యాకెట్ తో కలుపుకొని తాగి సమీపంలోని నివాసాల వద్ద ఇలా త్రాగి పడిపోతున్నారు. ఈ సంఘటనతో సమీపంలోని ఇండ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలపై స్పందించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు.

సంబంధిత పోస్ట్