టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయని కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న మల్లికార్జున 2006 సంవత్సరంలో కాంట్రాక్టు నియామకలలో చేరిన ఉద్యోగి రెగ్యులర్ కాదేమో భయంతో గుండెలో దడా నొప్పి రావడంతో హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్ కు శుక్రవారం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.