అగ్నిప్రమాదంలో రూ. 2 లక్షలు నష్టం

67చూసినవారు
అగ్నిప్రమాదంలో రూ. 2 లక్షలు నష్టం
చక్రాయపేట మండలంలోని మారెళ్లమడక గ్రామం పంట పొలాల వద్ద కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టడంతో రూ. 2లక్షల మేర ఆస్తి నష్టం వచ్చిందని రైతులు బొజ్జ నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రఘునాథ రెడ్డి, మాడి రామసుబ్బారెడ్డి తెలిపారు. తమతో పాటు మరికొందరి మోటర్లు. ఎలక్ట్రిషన్ వైర్లు కాలిపోయాయని వాపోయారు. ఇలాంటివి పురావతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్