వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పులివెందులకు చెందిన కోళ్ల భాస్కర్ కు అధిష్టానం నియమించింది. శనివారం ఆయన మాట్లాడుతూ. గత 40ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి, వైసీపీని నమ్ముకొని, పార్టీ కార్యకర్తగా విశ్వాసంతో ఉన్న తనకు వైసీపీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ నియమించడం ఆనందంగా ఉందని భాస్కర్ పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తానని చెప్పుకొచ్చారు.