పులివెందుల: 'వంద శాతం పన్నులు వసూలు చేయాలి'

72చూసినవారు
పులివెందుల: 'వంద శాతం పన్నులు వసూలు చేయాలి'
పులివెందుల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రాముడు, మున్సిపల్ ఛైర్మన్ డా. వి. వరప్రసాద్‌తో కలిసి వార్డు సచివాలయం అడ్మిన్, వెల్ఫేర్, శానిటేషన్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తిపన్ను, నీటి పన్ను, అన్నిరకాల పన్నులను వసూలు చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్