పులివెందుల: ప్రేమోన్మాది విగ్నేష్ ను కఠినంగా శిక్షించాలి

53చూసినవారు
పులివెందుల: ప్రేమోన్మాది విగ్నేష్ ను కఠినంగా శిక్షించాలి
బద్వేల్ విద్యార్థిని దస్తగిరిమ్మను ప్రేమ పేరుతో వేధించి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపిన విగ్నేశ్ ఫై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని పులివెందల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి కోరారు. సోమవారం పులివెందుల స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బద్వేలుకి చెందిన విఘ్నేశ్ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం చాలా దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ నాయకుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్