పులివెందుల: జాతీయ స్థాయి హాకీ పోటీలకు విద్యార్థి ఎంపిక

85చూసినవారు
పులివెందుల: జాతీయ స్థాయి హాకీ పోటీలకు విద్యార్థి ఎంపిక
పులివెందుల పట్టణంలోని స్థానిక ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి ఎం. సంజయ్ జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన
సంజయ్ ను టీచర్లు అభినందించి, ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఈటీ ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్