కార్తీక మాసంలో జనమేజయుడి కాలంలో వేంపల్లెలోని పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న శ్రీ దుర్గాగవి మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో సోమవారం ఉదయం అభిషేకం, మహా మంగళహారతి నిర్వహించి, స్వామికి విశేష అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పినుపోలు రాఘవేంద్రప్రసాద్ మాట్లాడుతూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు.