పంచాయతీ ఆదాయ, ఖర్చులను తెలపండి

78చూసినవారు
పంచాయతీ ఆదాయ, ఖర్చులను తెలపండి
చిట్వేలి గ్రామ పంచాయతీకి 2019 నుండి 2024 వరకు వచ్చిన ఆదాయం పంచాయతీలో ఏ‌ ఏ పనులకు ఖర్చు పెట్టారు వివరంగా విడివిడిగా సమాచారం అందించాలని చిట్వేలి టిడిపి నాయకులు పగడాల వెంకటేష్, బండారు శివప్రసాద్ కోరారు. సోమవారం చిట్వేలి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీవో రంగారావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయితీకి వస్తున్న ఆదాయం ఖర్చుల వివరాలను అడిగామని తెలిపారు.

సంబంధిత పోస్ట్