సిద్ధవటం ఎగువపేటలో వెలసిన గౌసపాకు దర్గాలో మూడవరోజు తహలీల్ కార్యక్రమం ఆదివారం వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గౌస్ బాషా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆనవాయితీగా గౌసేపాక దర్గాలో జండా ఊరేగింపు గంధము ఉరుసు చేస్తామన్నారు, అనంతరం మైనార్టీ కాలనీలోని మహిళలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని దర్గాలో టెంకాయలు సమర్పించి ఫాతిహా నిర్వహించారు.