జెడ్పిటిసి స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా

85చూసినవారు
జెడ్పిటిసి స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా
దేవాలయం లాంటి సమాజానికి ఈ జన్మకు మానవ శరీరాన్ని ఇచ్చిన భగవంతుని అనుగ్రహంతో ఒంటిమిట్ట జెడ్పిటిసి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఒంటిమిట్ట మండలం సీనియర్ పాత్రికేయులు ఏలేశ్వరం మధు స్వామి అన్నారు. ఆయన మంగళవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో జెడ్పిటిసి స్థానానికి పోటీ చేస్తానని అన్నారు. సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్