రాయచోటి: కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా

84చూసినవారు
రాయచోటి: కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
రాయచోటి లోని టిడిపి కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం అమరావతి లోని మూడవ భవనంలోని రెండవ అంతస్తులో మంత్రి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్