రాయచోటి: సీఎం సహాయ నిధి చెక్ అందజేసిన మంత్రి

66చూసినవారు
రాయచోటి: సీఎం సహాయ నిధి చెక్ అందజేసిన మంత్రి
గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనారోగ్యంతో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం సీఎం సహాయనిధికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కార్యాలయం నుండి ముందస్తు ఆరోగ్య సేవల నిమిత్తం దరఖాస్తు చేసుకోగా మంత్రి చొరవతో రూ. 8 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి మండిపల్లి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఈశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు చెక్కును అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్