రాయచోటి: నేటి నుండి పల్లె పండుగ-ప్రగతికి అండగా వారోత్సవాలు

56చూసినవారు
రాయచోటి: నేటి నుండి పల్లె పండుగ-ప్రగతికి అండగా వారోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13, 326 గ్రామాలలో సోమవారం నుండి పల్లె పండగ, ప్రగతికి అండగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 4, 500 కోట్ల నిధులతో చేపట్టబోతున్న 30 వేల పనులకు శ్రీకారం చుట్టబోతోందని అన్నారు. ఎనిమిది లక్షల కుటుంబాలకు వందరోజుల పని కల్పించనున్నారని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్