ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశం

52చూసినవారు
ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశం
ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో సురక్షితంగా ప్రయాణించడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం రాయచోటిలో 9 నూతన బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజులలో ప్రయాణికుల కోసం మరిన్ని నూతన బస్సులు ప్రవేశపెడతామని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్