
రాయచోటి: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయి: మంత్రి రాంప్రసాద్
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరూ క్రీడలతో తమ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.