వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

84చూసినవారు
వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
వీరబల్లి లోని కేజీబీవీ జూనియర్ కళాశాల వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహం కెపాసిటీ, ప్రస్తుతం ఉన్న విద్యార్థినుల సంఖ్య ఎంత, రోజువారి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా, వసతి గృహ నిర్వహణ, విద్యార్థినిలకు పాఠాల బోధన, ఉపాధ్యాయుల పనితీరు తదితర అంశాలు కేజీబీవీ నిర్వాహకులను, విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో కూర్చొని రాత్రి భోజనం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్