ఆదిత్యలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

65చూసినవారు
ఆదిత్యలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందేమాతరంతో ప్రారంభమైన కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్. డా. నల్లమిల్లి సతీష్ రెడ్డి జండా వందనం చేయగా ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా ఎం. బి. శ్రీనివాసరావు, ప్రాంగణం లో గల వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లడుతూ మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహానుభావులు కృషి ఫలితం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్