చికిత్స లేని వ్యాధి రాబిస్: కలెక్టర్

52చూసినవారు
రాబిస్ వ్యాధికి చికిత్స లేనందున రేబీస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడ వెటర్నరి పాలిక్లినిక్ లో నిర్వహించిన ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల నుండి సంక్రమించే వ్యాధులలో రాబిస్ ప్రమాదకరమన్నారు.

సంబంధిత పోస్ట్