రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తికి గాయాలు

52చూసినవారు
రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తికి గాయాలు
కాకినాడ - తిరుమల కు వెళుతున్న తిరుమలఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతూ సామర్లకోట స్టేషన్ లో క్రిందకు జారీపడి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రైల్వే అధికారులు సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి సామర్లకోట రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్