గత కొంతకాలం నుంచి పిఠాపురం సత్య శివాని చిట్ ఫండ్స్ పార్ట్నర్స్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. చిట్స్ ఆర్థిక లావాదేవీల గురించి చాలాసార్లు పార్ట్నర్స్ ఎండీ సత్యనారాయణమూర్తిని అడిగారని, మంగళవారం సత్యనారాయణమూర్తి బైక్ పై వెళుతుండగా లిఫ్ట్ అడిగిన లోకారెడ్డి భాస్కర్ మార్గమధ్యలో కత్తితో అతడిపై దాడి చేసి కొంత సొమ్ము అపహరించాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.