అంగరంగ వైభవంగా సీతారామ స్వామి రధోత్సవం

64చూసినవారు
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో సీతారామ స్వామి రధోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారి రధోత్సవం పట్టణంలోని ఇటు ఎంపీడీవో కార్యాలయం, అటు బస్టాండ్ వరకు సాగింది. ఈ వేడుకలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత సీతారామ స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్