నేడు టెన్త్ ఫలితాలు విడుదల

61121చూసినవారు
నేడు టెన్త్ ఫలితాలు విడుదల
పదో తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విజయవాడలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయగలరు.

సంబంధిత పోస్ట్