కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి దర్శనార్థం శుక్రవారం విచ్చేశారు. దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. శ్రీ స్వామి దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఏఈఓ దామోర్ల కృష్ణారావు, శ్రీ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ స్వామి,