కట్టలేరు వాగు ఉగ్రరూపం.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్ (వీడియో)

81చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో వినగడప కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వినగడప కట్టలేరుకు వరద నీరు భారీగా చేరుతోంది. దాంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు.

సంబంధిత పోస్ట్