ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు

74చూసినవారు
ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు
AP: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తాజాగా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని తెలిపారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ప్రవేశపెడతామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్