చిరుతపులి తోకను పట్టుకొని.. చిరుతను బంధించిన యువకుడు (video)

73చూసినవారు
కర్ణాటకలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. తుమకూరు జిల్లా రంగ్‌పూర్ గ్రామంలో ఓ చిరుతపులి వచ్చి ప్రజలపై దాడులను చేస్తుండేది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటుచేశారు. ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అది పారిపోతుండగా ఆనంద్ కుమార్ అనే యువకుడు.. చిరుత తోకను పట్టుకొని దానిని బోనులో బంధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్