డేరింగ్ చేసిన బెంగళూరు యువతి.. ఎందుకో తెలుసా? (VIDEO)

51చూసినవారు
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఓ యువతి రాత్రి 2 గంటల ప్రాంతంలో డేరింగ్ చేసింది. రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్లినట్లు తెలిపింది. రొమాంటిక్ వేషధారణలో ఉన్న తనను ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తారా? లేదా మరేదైనా చేస్తారా? అని పరీక్షించేందుకే అలా చేశానని తన ఇన్‌స్టాలో చెప్పింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘నువ్వు ఢిల్లీలో నడిస్తే తెలిసేది’ అంటూ కామెంట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్