హోటల్ లో వేరే అమ్మాయితో ఇండియన్ క్రికెటర్

61చూసినవారు
హోటల్ లో వేరే అమ్మాయితో ఇండియన్ క్రికెటర్
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోనున్నారని సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి బలం చేకూరుస్తూ చాహాల్ తనిష్క కపూర్ అనే కన్నడ నటితో ముంబైలోని JW మారియల్ హోటల్లో కనిపించాడు. మీడియాను చూడగానే చేయి అడ్డం పెట్టుకొని వెళ్లారు. చాహాల్, తనిష్క కొన్నేండ్లుగా డేటింగ్ లో ఉన్నారని చర్చ జరుగుతోంది. దీని పై చాహాల్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరీ.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్