తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లెక్కి నిరసన (video)

65చూసినవారు
TG: తాగునీటి కోసం మహిళలు రొడ్డెక్కిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లాపూర్ మండలం రామాపురంలో గత కొద్దీ రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తాగునీటి కోసం గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు తాగు నీరు కొరత లేకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్