‘ఎమర్జెన్సీ చూడమని ప్రియాంక గాంధీకి చెప్పా’

51చూసినవారు
‘ఎమర్జెన్సీ చూడమని ప్రియాంక గాంధీకి చెప్పా’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన మూవీ ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. కాగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కంగనా పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీని కలిసినప్పుడు ఎమర్జెన్సీ మూవీ చూడమని చెప్పినట్లు తెలిపింది. ప్రియాంక గాంధీ కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తూ వీలు చూసుకుని వీక్షిస్తానని చెప్పినట్లు కంగనా పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్