ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

62చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ విద్యార్థుల హాజరు నమోదులో ఐరిస్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. యాప్ ఉపయోగించి ఐరిస్ విధానం ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. అయితే గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ఈ విధానం అమలు చేయగా.. ఈ సారి ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని డిగ్రీ, పీజీ కాలేజీలలో ఐరిస్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్