వైసీపీ నేతలకు కీలక పదవులు

79చూసినవారు
వైసీపీ నేతలకు కీలక పదవులు
వైసీపీ ముఖ్య నేతలకు వైఎస్ జగన్ వివిధ హోదాల్లో నియమించారు.

1. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు
2. అంబేద్కర్ కోనసీమ అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్
3. జగ్గయ్యపేట అసెంబ్లీ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు
4. విజయవాడ వెస్ట్ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు
5. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు
6. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీ మార్గాని భరత్ రామ్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్