వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్

67చూసినవారు
వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి విజయవాడ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించారు. గనుల కేటాయింపులలో పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొన్ని వారాలుగా అజ్ఞాతంలో ఉన్న వెంకటరెడ్డిని గురువారం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్