అమలాపురం: అమిత్ షా వ్యాఖ్యలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన

79చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్అను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వామపక్షాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాలు దళిత ప్రజా సంఘాల నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. దేశ ప్రజలకు కేంద్రమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్