అమలాపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: జేసీ

82చూసినవారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ద్వారా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆమె అమలాపురంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొని వికలాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిపై అర్జీలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్