అమలాపురం: రాజకీయ కక్షతోనే నా కుమారుడిని ఇరికిస్తున్నారు

53చూసినవారు
రాజకీయ కుట్రాలలో భాగంగానే తన కుమారుడు శ్రీకాంత్ అరెస్టు జరిగిందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఆయన అమలాపురం మీడియాతో సోమవారం మాట్లాడారు. కోనసీమ అల్లర్ల కేసులో మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఏ1 ముద్దాయిగా ఉన్నారని అన్నారు. రాజకీయ అక్కసుతో మంత్రి సుభాశ్ తన కుమారుడు శ్రీకాంతన్ను అక్రమంగా దుర్గాప్రసాద్ అనే యువకుడి హత్య కేసులో ఇరికించారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్