అమలాపురం: ధరల నియంత్రణకు సహకరించాలి: జేసీ

66చూసినవారు
నిత్యవసరాల ధరలు, కూరగాయలు ధరల స్థిరీకరణ నియంత్రణకు కిరాణా డీలర్లు, కూరగాయల వర్తకులు సమన్వయం వహించి వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం ధరల స్థిరీకరణ మరియు నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై అమలాపురంలోని కలెక్టరేట్ లో డీలర్లు, వర్తకులు, గణాంక అధికారులతో సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్