అమలాపురం: పీవీ రావు వర్ధంతి.. మాలమహానాడు నాయకుల నివాళి

84చూసినవారు
అమలాపురం పట్టణంలోని గడియార స్థంభం వద్ద పీవీ రావు 19వ వర్ధంతి ఆదివారం వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు మాల మహానాడు అధ్యక్షుడు జల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. ఎస్సీ కులాల కోసం పోరాటం చేశారన్నారు. పీవీ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్