ఎంపీటీసీ దంపతులకు ఉత్తమ సేవా అవార్డు

58చూసినవారు
ఎంపీటీసీ దంపతులకు ఉత్తమ సేవా అవార్డు
అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలయోగి ఘాట్ వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ మేరకు చిందాడగరువు ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులకు నిత్యం ప్రజా సేవ చేస్తూ ఎక్కడ కష్టమన్న మేమున్నామని ముందుకు వచ్చే దంపతులకు కోనసీమ జిల్లా ఉత్తమ సేవా పురస్కారాన్ని అవార్డు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్