కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

79చూసినవారు
కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
అమలాపురం రూరల్ వై జంక్షన్ వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మాదిగలు పాలాభిషేకం గురువారం చేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుమర్తి మోహన్ మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగలకు, ఉపకులాలకు ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లూటుకుర్తి చిన్న మాదిగ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్