సంతృప్తికరoగా వరద సహాయక చర్యలు కలెక్టర్

73చూసినవారు
సంతృప్తికరoగా వరద సహాయక చర్యలు కలెక్టర్
డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలలోని ప్రజలకు సంతృప్తికరంగా వరద సహాయక చర్యలను అందించామని కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. 2022లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు కార్యాచరణ ప్రకారం సహాయక చర్యలు చేపట్టడం వలన సత్ఫలితాలు వచ్చాయని అన్నారు.

సంబంధిత పోస్ట్