గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

82చూసినవారు
సమనస బాలుర గురుకుల పాఠశాల ఆవరణలోపారిశుద్ధ్య చర్యలు సక్రమంగా నిర్వహించి విద్యార్థులు రోగాల బారిన పడకుండా చూడాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం రూరల్ మండలం సమనసలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్