చేనేత కార్మికులను సత్కరించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

54చూసినవారు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అనపర్తి మండలం పులగుర్తలో బుధవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ చేనేత కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నలోన్లు, ఆర్ఎం ఎస్ఎస్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్