రామవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం అనపర్తి మండలం రామవరంలో అనపర్తి కి చెందిన కుమారుడి వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 4లక్షల చెక్కును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి దరియా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్