పెదపూడి: సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వా లక్ష్యం

61చూసినవారు
సుపరిపాలైన అందించడమే కూటమి ప్రభుత్వాలు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి మండలంలోని పలు గ్రామాల్లో సిసి రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్