అనపర్తిలో వివేకా పథం పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం

54చూసినవారు
స్వామి వివేకానందుని బాటలో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉత్తర కాశీ అద్వైత ఆశ్రమ స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి మహారాజు అన్నారు. అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం వివేక పథం 2025 పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వివేకానందుని సాహిత్యంపై నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారు పురస్కారాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్