అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ. 5. 01 లక్షలు

73చూసినవారు
అయినవిల్లి మండలం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తుల నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 5, 01, 136 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1, 162 మంది భక్తుల స్వామిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా 3, 540 మంది భక్తులు నిత్య అన్నదాన పథకం ద్వారా స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్