ఈదారాడ గ్రామంలో విద్యార్థుల కిట్లు పంపిణీ

85చూసినవారు
ఈదారాడ గ్రామంలో విద్యార్థుల కిట్లు పంపిణీ
కోనసీమ జిల్లా మామిడికుదురుమండలం ఈదరాడ గ్రామంలో ఈరోజు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పాఠశాలకు ముఖ్య అతిథిగా ఈదరాడ గ్రామ ప్రథమ పౌరురాలు చుట్ట గుళ్ళ లక్ష్మీ రమేష్, ఎంపీపీ కుసుమ వనజ కుమారి, శ్రీధర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కుసుమ ప్రసాద్, స్థానిక నాయకులు తాత బుజ్జి, కుసుమ చిన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్